(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 208

॥ శ్రీః ॥
3.208. అధ్యాయః 208
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రతి పతివ్రతామాహాత్ంయకథనారంభః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-208-0x(2469)(24105)
తతో యుధిష్ఠిరో రాజా మార్కండేయం మహాద్యుతిం।
ప్రపచ్ఛ భరతశ్రేష్ఠ ధర్మప్రశ్నం స దుర్వచం ॥ 3-208-1(24106)
శ్రోతుమిచ్ఛామి భగవన్స్త్రీణాం మాహాతంయముత్తమం।
కథ్యమానం త్వయా విప్ర సూక్ష్మం ధర్ంయం చ తత్త్వతః ॥ 3-208-2(24107)
ప్రత్యక్షమిహ విప్రర్షే దేవా దృశ్యంతి సత్తమ।
సూర్యాచంద్రమసౌ వాయుః పృథివీ వహ్నిరేవ చ ॥ 3-208-3(24108)
పితా మాతా చ భగవాన్గావ ఏవ చ సత్తమ।
యచ్చాన్యదేవ విహితం తచ్చాపి భృగునందన ॥ 3-208-4(24109)
మన్యేఽహం గురువత్సర్వమేకపత్న్యస్తథా స్త్రియః।
పతివ్రతానాం శుశ్రూషా దుష్కరా ప్రతిభాతి మే।
పతివ్రతానాం మహాత్ంయం వక్తుమర్హసి నః ప్రభో ॥ 3-208-5(24110)
నిరుధ్య చేంద్రియగ్రామం మనః సంరుధ్య చానఘ।
పతిం దైవతవచ్చాపి చింతయంత్య స్థితా హి యా ॥ 3-208-6(24111)
భగవందుష్కరం త్వేతత్ప్రతిభాతి మమ ప్రభో।
మాతాపిత్రోశ్చ శుశ్రూషా స్త్రీణాం భర్తరి చ ద్విజ ॥ 3-208-7(24112)
స్త్రీణాం ధర్మాత్సుఘోరాద్ధి నాన్యం పశ్యామి దుష్కరం।
సాధ్వాచారాః స్త్రియో బ్ర్హమన్కుర్వంతీహ సదాదృతాః ॥ 3-208-8(24113)
దుష్కరం ఖలు కుర్వంతి పితరో మాతరశ్చ వై।
ఏకపత్న్యశ్చ యా నార్యో యాశ్ సత్యం వదంత్యుత ॥ 3-208-9(24114)
కుక్షిణా దశమాసాంశ్చ గర్భం సంధారయంతి యాః।
నార్యః కాలేన సంబూయ కిమద్భుతతరం తతః ॥ 3-208-10(24115)
సంశయం పరమం ప్రాప్య వేదనామతులామపి।
ప్రజాయంతే సుతాన్నార్యో దుఃఖేన మహతా విభో ॥ 3-208-11(24116)
పుష్ణంతి చాపి మహతా స్నేహేన ద్విజపుంగవ।
`చింతయంతి తతశ్చాపి కింశీలోఽయంభవిష్యతి' ॥ 3-208-12(24117)
యాశ్చ క్రూరేషు సర్వేషు వర్తమానా జుగుప్సితాః।
స్వకర్మ కుర్వంతి సదా దుష్కరం తచ్చ మే మతం ॥ 3-208-13(24118)
క్షత్రధర్మసమాచారతత్త్వం వ్యాఖ్యాహి మే ద్విజ।
ధర్మః సుదుర్లభో విప్ర నృశంసేన మహాత్మనా ॥ 3-208-14(24119)
ఏతదిచ్ఛామి భగవన్ప్రశ్నం ప్రశ్నవిదాంవర।
శ్రోతుం భృగుకులశ్రేష్ఠ శుశ్రూషే తవ సువ్రత ॥ 3-208-15(24120)
మార్కండేయ ఉవాచ। 3-208-16x(2470)
హంత తేఽహం సమాఖ్యాస్యే ప్రశ్నమేతం సుదుర్వచం।
తత్త్వేన భరతశ్రేష్ఠ గదతస్తన్నిబోధ మే ॥ 3-208-16(24121)
మాతరంశ్రేయసీం తాత పితృనన్యే తు మేనిరే।
దుష్కరం కురుతే మాతా వివర్ధయతి యా ప్రజాః ॥ 3-208-17(24122)
తపసా దేవతేజ్యాభిర్వందనేన తితిక్షయా।
సుప్రశస్తైరుపాయైశ్చాపీహంతే పితరః సుతాన్ ॥ 3-208-18(24123)
ఏవం కృచ్ఛ్రేణ మహతా పుత్రం ప్రాప్య సుదుర్లభం।
చింతయంతి సదా వీర కీదృశోఽయం భవిష్యతి ॥ 3-208-19(24124)
ఆశంసతే హి పుత్రేషు పితా మాతా చ భారత।
యశః కీర్తిమథైశ్వర్యం తేజో ధర్మం తథైవ చ ॥ 3-208-20(24125)
`మాతుః పితుశ్చ రాజేంద్ర సతతం హితకారింణోః'।
తయోరాశాం తు సఫలాం యః కరోతి స ధర్మవిత్ ॥ 3-208-21(24126)
పితా మాతా చ రాజేంద్ర తుష్యతో యస్ నిత్యశః।
ఇహ ప్రేత్య చ తస్యాథ కీర్తిర్ధర్మశ్ర శాశ్వతః ॥ 3-208-22(24127)
నైవ యజ్ఞక్రియాః కాశ్చిన్న శ్రాద్ధం నోపవాసకం।
యా తు భర్తరి శుశ్రూషా తయా స్వర్గం జయత్యుత ॥ 3-208-23(24128)
ఏతత్ప్రకరణం రాజన్నధికృత్య యుధిష్ఠిర।
పతివ్రతానాం నియతం ధర్మం చావాహితః శృణు ॥ 3-208-24(24129)

ఇతి శ్రీమన్మహాబారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వయణి అష్టాధికద్విశతతమోఽధ్యాయః ॥ 208 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-208-13 యే చక్రూరేషు ఇతి ఝ. పాఠః ॥
3-208-20 ప్రజాధర్మం ఇతి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.